Deepika Padukone Photos

పరిచయమైంది సౌత్ సినిమాతోనే అయినా నార్త్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీపికా పడుకోణే

';

Deepika Padukone Viral Pics

ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

';

Deepika Padukone Instagram Pics

ఈ సినిమా నాగార్జున మన్మధుడు చిత్రంకి రీమేక్ కాగా అందులో సోనాలి బింద్రే పాత్రలో కనిపించి మెప్పించింది

';

Deepika Padukone Upcoming Movies

కానీ ఆ తరువాత ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకొని వరస అవకాశాలతో దూసుకుపోయింది.

';

Deepika Padukone Movies

ప్రస్తుతం దీపిక అంటే తెలియని వారు ప్రపంచం మొత్తం పైన ఎవరూ ఉండరు అన్నంత ఎదిగింది

';

Deepika Padukone Viral Pics

ఈ మధ్యనే జవాన్, పఠాన్, ఫైటర్ లాంటి సినిమాలతో మనల్ని అలరించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరిచ్చనుంది..

';

Deepika Padukone Sensational Pics

ఈ నేపథ్యంలో దీపిక నైట్ డ్రెస్ లో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story