Shriya Saran Family Photos

ఇష్టం సినిమాతో దాదాపు 20 సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ.

';

Shriya Beautiful Photos

సంతోషం, నువ్వే నువ్వే చిత్రాలతో చెరిగిపోని ముద్రవేసింది.

';

Shriya Hot Photos

ఎన్నో సంవత్సరాలపాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

';

Shriya Latest Photos

హాలీవుడ్ తో సహా ఇండియాలోని దాదాపు అన్ని భాషలలో నటించిన శ్రియకి తెలుగు ప్రేక్షకుల మదిలో మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.

';

Shriya Daughter Photos

తెలుగులో సినిమాలు కొద్దిగా తగ్గించిన శ్రియ.. కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని.. రాధా అనే పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

';

Shriya With Radha

తన కూతురితో ఎప్పటికప్పుడు ఎన్నో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.

';

Shriya and Daughter Radha Pics

ఈ నేపథ్యంలో తన కూతురితో కొన్ని అరుదైన ఫోటోలు మరోసారి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అందరిని ఫిదా చేస్తోంది శ్రియ.

';

VIEW ALL

Read Next Story