Tamannaah Bhatia Instagram Photos

సీనియర్ హీరోలు.. జూనియర్ హీరోలు అని తేడా లేకుండా తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించిన హీరోయిన్ తమన్నా.

';

Tamannaah Bhatia Latest Photos

మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ హ్యాపీడేస్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది.

';

Tamannaah Bhatia Viral Pics

వరసగా సినిమా చాన్సులు అందుకొని తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగింది.

';

Tamannaah Bhatia Instagram Pics

ఈ మధ్య హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన తమన్నా సినిమాలకు దూరంగా ఉన్న వెబ్ సిరీస్ లో మాత్రం కనిపించి మెప్పిస్తోంది.

';

Tamannaah Bhatia Upcoming Movies

ముఖ్యంగా విజయ్ వర్మతో తమన్నా చేసిన లస్ట్ స్టోరీస్.. అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

';

Tamannaah Bhatia Movies

ఇక సినిమాలు వెబ్ సిరీస్ తో పాటు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

';

Tamannaah Bhatia Viral Pics

ఈ నేపథ్యంలో రెడ్ డ్రస్ లో తమన్నా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

';

Tamannaah Bhatia Sensational Pics

రోజా పువ్వుల మెరిసిపోతూ తన అభిమానులను తెగ అలరిస్తోంది తమన్నా.

';

VIEW ALL

Read Next Story