ఈ లక్షణాలు ఉన్నాయా? థైరాయిడ్ కావచ్చు

';

Hormonal imbalance..

హార్మొన్లు సముతూలంగా లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది

';

Weight..

థైరాయిడ్ వచ్చినప్పుడు హఠాత్తుగా బరువు పెరిగిపోతారు

';

Hairfall..

థైరాయిడ్ ప్రారంభ దశలో జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది.

';

Period missing..

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళకి ఋతుక్రమంలో మార్పులు వస్తాయి

';

Fertility..

థైరాయిడ్ ఉన్నవారికి గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి

';

Heart beat.

అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

';

Stress..

థైరాయిడ్ సమస్య ఉన్నవారు విపరీతంగా ఒత్తిడికి గురవుతారు.

';

Stomch..

థైరాయిడ్ లక్షణాలు కడుపు సంబంధిత వ్యాధులు కూడా ఉంటాయి

';

VIEW ALL

Read Next Story