Bad Cholesterol remedies:

అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మన ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి.

';

Ways to control cholesterol :

ఆ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

';

Bad Cholesterol removal :

అలాంటి వారికోసమే ఒక దివ్యఔషధం ఉంది. మన ఇంట్లో ఉండే పదార్థాలతో.. మనం చేసుకునే ఒక రెడ్ చట్నీతో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

';

Cholesterol control :

ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ ఈ రెడ్ చట్నీ మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది అని చెబుతున్నారు.

';

Foods to reduce Cholesterol:

దీనికి కావలసినవి కేవలం మూడే మూడు పదార్థాలు. ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, మిరియాలు.

';

Cholesterol reduction tips :

ఈ మూడు పదార్థాలని కొంచెం మంచినీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తటి పేస్టులా చేసుకోవాలి.

';

Bad Cholesterol removal :

నచ్చిన వారు టేస్ట్ కోసం.. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.

';

Foods to control bad cholesterol:

రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కలుపుకొని తింటే.. కొద్ది రోజుల్లోనే శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోతుంది.

';

VIEW ALL

Read Next Story