పొట్టకొవ్వు, అధికబరువు తగ్గించే గింజలు

';

Almonds

బాదంలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన కొవ్వును పెంచడానికి సహాయపడతాయి.

';

Flax Seeds

అవిసె గింజలలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్ట కొవ్వును సులువుగా తగ్గిస్తుంది.

';

Sunflower Seeds

పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ E, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

';

Chia

చియా విత్తనాలు ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి కొవ్వు కరిగించే ప్రక్రియను పెంచడానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి.

';

Tamarind Seeds

చింతపండు గింజలలో ఫైబర్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడంలో సహయపడుతుంది.

';

Sesame Seeds

నువ్వులలో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

';

Chilgoza

చిల్గోజా గింజలలో ఫైబర్, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొట్ట కొవుతో పాటు బరువును తగ్గిస్తుంది.

';

Coconut Seeds

కొబ్బరి గింజలలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సులువుగా బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

';

Pistachio Nuts

పీస్తా గింజలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. పొట్ట కొవ్వును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

';

Cashew Nuts

కాజు గింజలలో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బరువు నియంత్రంచడంలో ఉపయోగపడుతుంది.

';

VIEW ALL

Read Next Story