విటమిన్‌ డి లోపంకు ఈ అద్భుతమైన డ్రింక్స్!

';

విటమిన్‌ డి శరీరానికి చాలా అవసరమైన పోషకం. ఈ విటమన్‌ కారణంగా ఎముకలు, కండరాలు దృఢంగా తయారు అవుతాయి.

';

విటమిన్‌ డి లోపం అనేది సరైన ఆహారం తీసుకోకపోవడం, సూర్యరశ్మి తక్కువగా తీసుకోవడం వల్ల ఈ లోపం కలుగుతుంది. ప్రతిరోజూ ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవడం వల్ల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

';

శరీరానికి విటమిన్ డి లభించాలి అంటే మజ్జిగను మీ ఆహారం చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

';

ఆవు పాలలో తీసుకోవడం వల్ల విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, ఎముకలు దృఢంగా తయారు, చర్మం కాంతివంతంగా కనిపించడంలో ఎంతో మేలు చేస్తాయి.

';

వేసవికాలంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీనిలో విటమిన్‌ డి, ఇతర పోషకాలు ఉంటాయి.

';

సోయా పాలులో విటమిన్‌ డి అద్భుతంగా దొరుకుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

విటమిన్‌ డి లోపాన్నీ అధిగమించడానికి హెర్బల్‌ టీని తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story