ketika Sharma Photos: కేతిక శర్మ యమా హాటు గురూ.. మరోసారి ట్రీట్ ఇచ్చేసింది.. మరి ఆ సంగతేంటి?

ketika Sharma Photos: ఢిల్లీ భామ కేతిక శర్మ తెలుగులో రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది, అయితే వరుస పరాజయాలు వస్తున్నా వెనుకాడకుండా ఆమె తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా కేతిక శర్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 26, 2023, 06:06 PM IST
ketika Sharma Photos: కేతిక శర్మ యమా హాటు గురూ.. మరోసారి ట్రీట్ ఇచ్చేసింది.. మరి ఆ సంగతేంటి?

ketika Sharama Sizzling Photos: టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన వారిలో హీరోయిన్ కేతిక శర్మ కూడా ఒకరు. అలా సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ తర్వాత యూట్యూబర్ గా అవతారం ఎత్తి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉండేది. అలా యూట్యూబ్ వీడియోలు చేస్తున్న సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కంట్లో పడటంతో తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. రొమాంటిక్ అనే సినిమా తెలుగులో రిలీజ్ అయింది కానీ ఆ సినిమా మాత్రం ఆమెకు పెద్దగా బ్రేక్ తీసుకురాలేకపోయింది. అయితేనేమి ఈ సినిమా ఆమెకు తెలుగులో అవకాశాలు దక్కించుకునేలా చేసింది. అలా ఆమె ఇప్పటికే తెలుగులో అశ్వద్ధామ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది, నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో కేతికా శర్మ కూడా హీరోయిన్ గా నటించింది.

 
 
 
 
 

అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆమెకు ఆ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ అవలేదు. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా రొటీన్ గా ఉండడంతో అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఉంటూనే వెనకడుగు వేయకుండా కేతిక శర్మ తన ప్రయత్నాలు తాను చేస్తూ వెళుతుంది. అయితే ఒకపక్క సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది కేతిక. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

అవుతున్నాయి. తాజా ఫోటోషూట్ లో కేజీకే శర్మ వైట్ టాప్ ధరించి ఉండగా కేవలం ఎద భాగాన్ని కప్పి ఉంచడానికి మాత్రమే దాన్ని వాడినట్టు కనిపిస్తోంది. ఆమె తన ఎద భాగాన్ని తన అభిమానులకు విందుగా ఇస్తుందా అన్నట్టుగా ఆమె చూపిస్తోంది. దాదాపు 7 ఫోటోలు షేర్ చేయగా ఏడు ఫోటోలలో రకరకాల ఫోజులు ఇచ్చింది కేతిక.

ఇక ఆమె ఫోటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. అయితే ఆ కామెంట్లన్నీ అసభ్యకరంగానే ఉన్నా ఆమెకు తెలుగు రాకపోవడంతో ఈ అసభ్యకరమైన కామెంట్ల మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. అయితే హీరోయిన్లు నెగిటివిటీ వచ్చినా పాజిటివిటీ వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు, ఏదైనా పబ్లిసిటీయే కదా అన్నట్టు భావిస్తున్నారు. మరి ఈ భామ కూడా అలానే ఆలోచిస్తుందేమో తెలియదు మరి.

Also Read: Pak Actress Dance for Naatu Naatu: నాటు నాటు సాంగ్ కు పాక్ నటి స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

 

Also Read: Vithika Sheru Photos: పెళ్లయ్యాక మొదటిసారిగా రెచ్చిపోయిన వితికా షేరు.. హాట్ ఫోటోలు చూశారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News