May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని డేట్స్ ప్రత్యేకమైనవి. ఆ రోజు విడుదలైన సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్రత్యేకమైనది. ఈ రోజు విడుదలైన జగదేవవీరుడు అతిలోకససుందరి, గ్యాంగ్ లీడర్, సంతోషం, ప్రేమించుకుందాం రా, మహర్షి, మహానటి, భారతీయుడు వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.
Vijay Devarakonda Top Movies: విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. అయినా.. వీళ్ల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
Mahanati : మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. 2018 మే 9 వ తారీఖు..విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని మరచిపోలేని ఆరు సన్నివేశాలు గురించి ఒకసారి చూద్దాం..
Vijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Anil Sunkara next movie : స్టార్ హీరో సినిమా కాకపోయినా.. మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఈ మధ్య నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టే ధైర్యం చేస్తున్నారు. కానీ అనిల్ సుంకర మాత్రం ఏమీ లేకపోయినా కూడా.. భారీ బడ్జెట్ వెచ్చిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.
Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
Sreeleela Next Movie : తెలుగులో వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకి.. ఇంక ఇక్కడ ఆఫర్లు రావడం కష్టమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ భామ తమిళ్లో స్టార్ హీరోలతో.. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ అందరికీ షాక్ మీద షాక్ ఇస్తోంది.
Anchor Sravanthi Chokkarapu Latest Pics: యాంకర్ స్రవంతి ఫొటో షూట్స్‌తో నెట్టింట అలరిస్తోంది. ఇటీవల శారీలో మెస్మరైజ్ చేసిన ఈ భామ.. తాజాగా లెహంగాలో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 'ఈ లిప్ షేడ్‌తో ప్రేమలో ఉన్నాను' అంటూ క్యూట్ స్మైల్‌తో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి జాన్వి కపూర్ సినిమాల్లోకి రాక ముందు వరకు.. అందరూ శ్రీదేవి కూతురు కాబట్టి ఇండస్ట్రీలో ఆఫర్లు తెచ్చుకుంటుందని.. నటన రాకపోయినా ఇండస్ట్రీలో ఎలాగాలో నెట్టుకువస్తుందని కామెంట్లు చేశారు.
Manam Re-release: అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన చిత్రం మనం. ఈ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాని రీ-రిలీజ్ చేయబోతున్నారు.. ఆ వివరాలు మీకోసం..
Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు హిందీ భామ అయిన కృతి సనన్.. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నేనొక్కడినే మూవీతో పరిచయమైంది. ఈమెకు తెలుగులో ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.
Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల అచ్చ తెలుగు అందం. ఈమె గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఈమె ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది.
DeepVeer Divorce : బాలీవుడ్ లో ఉన్న స్టార్ జంటలలో రణవీర్ సింగ్.. దీపికా పడుకొనేలకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కానీ గత కొంతకాలంగా వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు వచ్చింది.
Kalki Update : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా గురించిన ప్రతి అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా సర్ప్రైజ్ చేసింది.
Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.