Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Triphala on empty stomach: త్రిఫల నీటిని తరతరాలుగా మన ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు ఇందులో ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. త్రిఫల పాలి హెర్బల్ మెడిసిన్ అని అంటారు.
దేశంలో చాలామంది దినచర్య టీ తో ప్రారంభమౌతుంటుంది. ఉదయం లేవగానే టీ తాగకుంటే మనశ్శాంతిగా ఉండదు. టీ లేకుండా రోజు ప్రారంభం కాదు కొందరికి. కానీ అదే టీలో కొన్ని పదార్ధాలు కలిపి హెర్బల్ టీగా మల్చుకుంటే ఇక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కోకొల్లలు.
Uses Of Sandalwood Powder In Summer: చందన చూర్ణం అనేది శతాబ్దాలుగా భారతదేశంలో ఉపయోగించే ప్రసిద్ధ ఔషధ, సౌందర్య ఉత్పత్తి. ఇది తెల్లగంధం చెక్క నుంచి తయారు చేయారువుతుంది. ఇది శీతల, సుగంధ ద్రవ్యం కలిగిన చెట్టు.
Cold Coffee Recipe: వేసవిలో చల్లగా ఒక గ్లాసు కోల్డ్ కాఫీ తాగడం కంటే మరింత రిఫ్రెష్‌గా ఉండేది ఏముంటుంది? చల్లటి కాఫీ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన పానీయం. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన కాఫీ షాప్‌లో కొనుగోలు చేయవచ్చు.
Chia seeds Turmeric water benefits ప్రతిరోజు ఉదయం పసుపు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒక చిటికెడు పసుపును కూడా నోట్లో వేసుకుంటే హెల్త్ ఎంత బాగుంటుందని, వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఉదయమే తాగితే మంచిదని చెబుతారు.
Brinjal Peanut Pulusu Recipe: వంకాయ పల్లీల పులుసు ఒక ప్రసిద్ధ రాయలసీమ వంటకం. ఇది వంకాయలు, పల్లీలు, మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది.
Ovarian Cancer: ఆధునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మనిషిని ఇంకా భయపెడుతున్న వెంటాడుతున్న వ్యాధి కేన్సర్. కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. ఇవాళ అంటే మే 8న వరల్డ్ ఒవేరియన్ కేన్సర్ డేగా పరిగణిస్తారు. ఒవేరియన్ కేన్సర్ అంటే ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ghee For Heart Patients: గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా? అనే సందేహం ఉంటుంది. నెయ్యి, వెన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ గుండె సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
Benefits Of Flax Seeds: అవిస గింజలు ప్లాంట్ బెస్ట్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గిస్తాయని మాయో క్లినిక్ నిరూపించింది
అవిసె గింజల్లో లిగనన్స్ ఉంటాయి.
Good Cholesterol: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. అనేది మనం తెలుసుకుందాం.
Dangers Of Skipping Meals With Diabetes In Telugu: మధుమేహంతో బాధపడేవారు ఆహారాలు మానుకోవడం మంచిదేనా.. ఎలాంటి సమయాల్లో ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Brown bread health benefits: సాధారణంగా మనందరి ఎక్కువ శాతం వైట్ బ్రెడ్ తింటాం కానీ, అది అనారోగ్యకరం. ఇందులో మైదా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయాయి.
Foods To Control Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
High Cholesterol In Females: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళ్లలో కొత్త కొత్త లక్షణాలు వస్తున్నాయి. అయితే మీలో కూడా ఇలాంటి కొత్త సంకేతాలు వస్తే జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
Homeremedies for Acid Reflux in summer: సాధారణంగానే కాస్త కారం ఉండే ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట మొదలవుతుంది. ప్రస్తుతం వేసవికాలం మరింత జాగ్ర్తలు తీసుకోవాలి.
Oil Food Effects : ఎంత నోరు కట్టేసుకున్నా కూడా.. కొన్ని సార్లు నచ్చిన ఫడ్ తినకుండా ఉండలేం. అలా ఒకవేళ ఆయిల్ ఫుడ్ తినేసినప్పటికీ.. కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
Orange Juice Benefits: ఆరెంజ్ జ్యూస్ అనేది నారింజ (Citrus sinensis) పండు నుండి తీసిన ద్రవ పదార్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్ రసాలలో ఒకటి. ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన విటమిన్ సి ఆరెంజ్ జ్యూస్‌లో పుష్కలంగా ఉంటుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
Beetroot Fry Recipe: బీట్రూట్ ఫ్రై ఒక సులభమైన, రుచికరమైన వంటకం, ఇది అన్నం, రొట్టె లేదా చపాతీలతో పాటు వడ్డించడానికి చాలా బాగుంటుంది. ఇది తయారు చేయడం ఏంతో సులభం.
మనిషి వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు, సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీి కొన్ని చిట్కాలు లేదా సహజసిద్ధమైన డ్రింక్స్ సేవించడం ద్వారా వయసు మీరినా సరే మెదడు పనితీరు వేగంగా ఉండేలా చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అలాంటి 5 డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.