Fermented Rice Water Benefits: చద్ది అన్నం, దీనిని సాధారణంగా "పెరుగు అన్నం" లేదా "మిగిలిన అన్నం" అని కూడా పిలుస్తారు. ఇది తెలుగు సంస్కృతిలో ఒక ప్రసిద్ధ, పురాతన వంటకం. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టి తయారు చేస్తారు. ఈ ప్రక్రియ అన్నం పులియబడటానికి మరియు దాని రుచి, పోషక విలువను మెరుగుపరచడానికి అనుమతిస్తుంది.
White Chickpeas Breakfast: ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో తెల్ల శనగలు ఒకటి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగలను తినడం వల్ల ప్రోటీన్‌తో పాటు మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
Black pepper benefits: మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా కానీ, కొంతమందిని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దీనికి ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటమే ప్రధాన కారణం. ఈరోజు మనం మిర్యాల నీళ్లు ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉంటే నెల రోజుల్లో జరిగే రెండు మార్పులు ఏమిటి తెలుసుకుందాం.
Benefits Of Lemon Water: నిమ్మరసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ICMR Diet Chart: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు నియంత్రించడం అనేది ఓ సవాలుగా మారిపోతోంది. వ్యాయామం, డైటింగ్ ఇలా వివిధ రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. కొంతమందైతే వ్యాయామం చేయలేని పరిస్థితి ఉంటుంది.
Soak Rice before cooking: సాధారణంగా అన్నం వండేటప్పడు గబగబా బియ్యం కడిగేసి రైస్కుక్కర్లో లేదా స్టవ్ పైనో పెట్టేసి వండుతాం. అయితే, మన అమ్మమ్మలు బియ్యాన్ని వండేటప్పుడు మందుగా నానబెట్టేవారు.
Foods for healthy kidneys: కిడ్నీలు మన శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలో నుంచి విషపదార్థాలు వీటి ద్వారానే బయటకు వెళ్తాయి. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవనశైలి పాటించాలి. ముఖ్యంగా కిడ్నీలకు భారం కలిగే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మనం కిడ్నీలు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Ginger Tea Benefits: అల్లం టీ అనేది అల్లం మొక్క మూలాల నుంచి తయారు చేయబడిన ఒక వేడి పానీయం. ఇది శతాబ్దాలుగా ఆసియాలో ఒక ప్రసిద్ధ పానీయం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాని రుచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రాచుర్యం పొందింది.
Watermelon Juice Benefits: వేసవిలో చల్లగా ఉండటానికి పుచ్చకాయ రసం ఒక అద్భుతమైన మార్గం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, చాలా పోషకాలతో కూడినది కూడా. పుచ్చకాయ రసంలో విటమిన్లు A, C, B6,పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
Seeds For Iron Nutrition: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. వాటిలో ఐరన్ ఒక ముఖ్యమైనది. ఇది హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడి, రక్తం ఎక్కువగా ఉత్పత్తి కావడానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తినడం చాలా ముఖ్యం.
Vankaya Rasam Recipe: వంకాయ రసం తెలుగు వంటకాలలో ఒక ప్రసిద్ధ వంటకం. ఇది వంకాయలు, టమోటాలు, మసాలా దినుసులతో తయారు చేయబడిన ఒక పుల్లని, రుచికరమైన సూప్. ఇది సాధారణంగా అన్నం లేదా ఇడ్లీతో తింటారు.
Jamun Juice Benefits: నేరేడు పండు, దీనిని నల్ల జామూను అని కూడా పిలుస్తారు, వేసవిలో లభించే రుచికరమైన పండు. ఈ పండును తాజాగా తినడమే కాకుండా, దానితో ఆరోగ్యకరమైన జ్యూస్ కూడా చేసుకోవచ్చు. నేరేడు పండు జ్యూస్.
Garlic Peels Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో అతి ముఖ్యమైంది వెల్లుల్లి. ఆయుర్వేదపరంగా వెల్లుల్లి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం వెల్లుల్లి తొక్కల గురించి.
ఉదయం లేవగానే చాలామందికి టీ తాగడం అలవాటు. చాలామందికి ఉదయం ప్రారంభమయ్యేది టీతో. అయితే పరగడుపున టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే హెర్బల్ టీ తాగడం మంచి అలవాటు.
Mango Pakoda Recipe: వేసవిలో దొరికే పచ్చి మామిడితో కేవలం పచ్చిడి మాత్రమే కాదు, చాలా రుచికరమైన పకోడీలు కూడా చేసుకోవచ్చు. పుల్లగా, కారంగా ఉండే ఈ పకోడీలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. పచ్చి మామిడి పకోడీలు తయారీ చాలా సులభం. కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ.
Weight Loss Tips: ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఆ మనిషి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. హెల్తీ వెయిట్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. బరువు నియంత్రణ ఉండాలి గానీ క్రమపద్ధతిలో ఉండాలి. అందుకే బరువు నియంత్రణ ఎలా ఉండాలనే అంశంపై ICMR కొన్ని కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Breakfast Benefits: ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ జీవనశైలిలో ముఖ్యమైంది బ్రేక్‌ఫాస్ట్. చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు కానీ ఇదే కొంపముంచుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.