Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!

Holi 2022 Celebration: హోలీ పండుగ రాబోతుంది. ఈ రంగుల పండుగ రోజున చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. అలాంటి వారి కోసం ఫ్లిప్ కార్ట్ ఓ ప్రత్యేకంగా సేల్ ప్రకటించింది. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నింపే కాంబోను కేవలం రూ.30 లకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 11:49 AM IST
Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!

Holi 2022 Celebration: మార్చి 18న హోలీ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది తమ వయసును మర్చిపోయి హోలీ రంగులతో సంబరాలు చేసుకుంటారు. కొందరు నీటిలో రంగులను కలిపి తమ సన్నిహితులపై చల్లుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వాటర్ బెలూన్లను కూడా హోలీ కోసం పిల్లలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ ను నీటితో నింపేందుకు ఓ ఉపాయం ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి. 

నిమిషంలో 100 బెలూన్స్ సిద్ధం

ఈ హోలీ పండుగకు మీలో సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. Quinergys పేరుతో హోలీ బెలూన్స్ ను ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. దాన్ని ఉపయోగించి.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ ను నీటితో నింపేందుకు అవకాశం ఉంది. ఈ కాంబోను సాధారణంగా రూ. 570 ధరకు విక్రయిస్తుండగా.. ఫ్లిప్ కార్ట్ లో దీనిపై 82 తగ్గింపు వర్తిస్తుంది.దీంతో ఈ బెలూన్స్ కాంబోను రూ. 98 లకే కొనుగోలు చేయవచ్చు. 

ఈ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ను వినియోగించడం వల్ల దీనిపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో ఈ బెలూన్స్ కాంబోను రూ. 30 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా నిమిషంలో వంద బెలూన్స్ ను నీటితో నింపే సదుపాయం ఉంది.  

Also Read: Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా?

Also Read: Reasons for Back Pain: వెన్నునొప్పితో బాధపడే వారు ఎట్టిపరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News