Ketika Sharma Photos: కళ్లతోనే కుర్రకాళ్ల మనసును కొల్లగొడుతోందీ ఢిల్లీ భామ!

Ketika Sharma Photos: 'రొమాంటిక్​' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఢిల్లీ భామ కేతికా శర్మ. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'లక్ష్య' సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడామె యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కేతికా శర్మ తాజాగా ఓ హాట్ ఫొటోషూట్ లో తళుక్కున మెరిసింది. 

  • May 13, 2022, 16:55 PM IST
1 /3

2 /3

3 /3