Nabha Natesh Pics: షర్ట్ బటన్స్ విప్పేసిన నభా నటేష్.. 'ఇస్మార్ట్' పోరి జబర్దస్త్ అందాలు అదరహో!

Actress Nabha Natesh Hot photos goes viral. నభా నటేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. చిరిగిన ప్యాంటు వేసి, షర్ట్ బటన్స్ తీసి.. చేతిలో కాఫీ కప్పుతో అదిరే ఫోజులిచ్చారు. 
 

1 /6

నభా నటేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. చిరిగిన ప్యాంటు వేసి, షర్ట్ బటన్స్ తీసి.. చేతిలో కాఫీ కప్పుతో అదిరే ఫోజులిచ్చారు.   

2 /6

ఇటీవలీ కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని కన్నడ భామ నభా నటేష్.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.   

3 /6

ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నభా నటేష్ నటించారు. ఇస్మార్ట్ శంకర్ తప్ప ఏ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు.  

4 /6

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి నభా నటేష్ పరిచయం అయ్యారు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  

5 /6

కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ 'వజ్రకాయ' సినిమా ద్వారా నభ నటేష్ సినీ అరంగేట్రం చేశారు. ఆపై లీ, సాహెబా సినిమాలు చేశారు.   

6 /6

1995 డిసెంబర్ 11న శ్రీంగేరిలో నభా నటేష్ జన్మించారు. మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.