Nabha Natesh Pics: నభా నటేష్ గ్లామర్ ట్రీట్.. గోల్డెన్ టాప్‌లో అందాల బాంబ్ పేల్చిన ఇస్మార్ట్ బ్యూటీ...

Nabha Natesh Phootshoot: కన్నడ సోయగం నభా నటేష్ హాట్ షోతో అదరగొట్టింది. గోల్డెన్ టాప్‌లో అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

Nabha Natesh hot pics: ‘'ఇస్మార్ట్ శంకర్'’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

'నన్ను దోచుకుందువటే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌ సినిమాలో రామ్ కు జోడిగా నటించి.. మంచి మార్కులు కొట్టేసింది.   

2 /5

ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు.   

3 /5

ఈమె చివరిసారిగా నితిన్ మ్యాస్ట్రో మూవీలో కనిపించింది.  

4 /5

కెరీర్ గాడిన పడుతున్న సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి.  

5 /5

ఈ కన్నడ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది.