Teeth Whitening Tips: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముత్యాల్లా మెరుస్తాయి..

Teeth Whitening Tips: కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. పుచ్చిపోయి కూడా ఉండటం మనం గమనిస్తు ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పంటి నొప్పి సమస్య ఏర్పడుంది. దీంతో డెంటల్ దగ్గరకు పరిగెడుతుంటారు.

1 /6

మనం ఎవరితోనైన పలకరించేటప్పుడు ముందు నవ్వుతూ పలకరిస్తాం. దీనిలో నవ్వు కీరోల్ ప్లే చేస్తుంది. మన దంతాలు తెల్లగా ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. కానీ కొందరి దంతాలు పచ్చగా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి.   

2 /6

చిన్నతనంలో ఎక్కువగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు తినే వారి దంతాలు ఎక్కువగా పచ్చగా ఉంటాయి. అదే విధంగా దంతాల చుట్టు ఉంటే ఎనామిల్ లేయర్ క్రమంగా కరిగిపోతుంది. దీంతో దంతాలు తొందరగా పాడౌతుంటాయి.   

3 /6

ఎంత నీట్ గా బ్రష్ చేసుకున్న కొందరిలో దంతాలు మాత్రం పసుపు పచ్చగానే ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని రెమిడీలు పాటించాలని డెంటల్ వైద్యులు చెబుతుంటారు. రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకొవాలి..  

4 /6

దంతాలు పచ్చగా ఉన్న వారు.. ఉప్పుతో శుభ్రం చేసుకుంటూ పసుపు పచ్చని మరకలు మాసిపోతాయి.  బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేసుకున్న కూడా మంచిగా మెరుస్తాయి.  

5 /6

బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందని నిపుణులుచెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు స్వీట్లు తినడం అవాయిడ్ చేయాలి. దీంతో తొందరగా పండ్లు పుచ్చిపోతాయి..

6 /6

వేప ఆకులు, చిన్న కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకున్న కూడా తెల్లగా మెరుస్తాయని చెబుతుంటారు. ప్రతిరోజు నీట్ గా రెండుసార్లు బ్రష్ చేసుకొవడం, రాత్రిళ్లు స్వీట్లు, ఐస్ క్రీమ్ లు అవాయిడ్ చేస్తే దంతాలు పదికాలాలపాటు హెల్ధీగా ఉంటాయి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)