Anasuya Bharadwaj: కవ్వించే చీరకట్టు ఆపై గాగుల్స్‌తో అదుర్స్ అనిపిస్తోన్న అనసూయ హాట్ ఫోజులు..

Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు కీ రోల్  పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ  చీరకట్టులో గాగుల్స్‌తో  కనిపించి అభిమానులను ఖుషీ చేసింది.

 

1 /5

యాంకర్ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ షురూలో టీవీ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది.

2 /5

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసాయి. అక్కడ కూడా యాక్ట్రెస్‌గా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.

3 /5

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి.    

4 /5

సినిమాల్లో వరుస అవకాశాలు పెరగడంతో తనకు లైఫ్‌ ఇచ్చిన జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం వరుసగా టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది.  

5 /5

తాజాగా చీరకట్టులో కంటికి గాగుల్స్‌తో  కనిపించి కవ్వించే ఫోజులతో  మురిపించింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.