Kiara Advani: కియారా అద్వానీ కిల్లింగ్ లుక్స్.. స్కిన్ షోకు మైండ్ బ్లాక్‌

Kiara Advani Latest Pics: సోషల్ మీడియాలో అందాల సునామీతో రచ్చలేపుతోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. బ్లాక్‌ అండ్ వైట్ ఫొటో షూట్‌లో హాట్ ట్రీట్‌తో అలరించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.. 
 

  • Aug 19, 2023, 22:23 PM IST
1 /5

ముంబైలో పుట్టి పెరిగింది  కియారా అద్వానీ. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎంఎస్ ధోని మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకుంది.  

2 /5

సాక్షి ధోని పాత్ర పోషించిన కియారా.. సుశాంత్ సింగ్‌కు జంటగా నటించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  

3 /5

తెలుగులో భరత్ అనే నేను మూవీతో సూపర్ స్టార్ మహేష్‌ సరసన ఛాన్స్ కొట్టేసి.. టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది.  

4 /5

ఆ తరువాత రామ్‌చరణ్‌కు జోడిగా వినయ విధేయ రామ మూవీలో యాక్ట్ చేయగా.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రామ్‌ చరణ్-శంకర్ కాంబోలో రానున్న గేమ్‌ ఛేంజర్‌లో కియార హీరోయిన్‌గా నటిస్తోంది.

5 /5

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమాలను పలకరిస్తోంది. తాజాగా స్కిన్‌ షోతో ఫొటోలకు పోజులిచ్చింది.