Kajal Aggarwal: టైల్ ఔట్‌ఫిట్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ సోయగం.. ఓ బిడ్డ‌కు త‌ల్లైన ఎక్క‌డా త‌గ్గని మిత్ర‌వింద‌..

Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్  గురించి ప్ర‌త్యేకంగా  పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న  ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. అంతేకాదు ఓ బిడ్డ‌కు త‌ల్లైనా.. అందాల ఆర‌బోతలో ఎక్క‌డ త‌గ్గ‌డం లేదు. తాజాగా కాజ‌ల్ అగర్వాల్.. టైట్ ఔట్‌ఫిట్‌లో క‌నిపించి అభిమానుల‌ను క‌నువిందు చేసింది.

1 /7

హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు.  అది కాజ‌ల్ విష‌యంలో ప్రూవ్ అయింది.  పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస చిత్రాల‌తో అలరిస్తోంది.

2 /7

టాలీవుడ్  చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యాలు అక్కర్లేదు.

3 /7

బిఫోర్ మ్యారేజ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస సినిమాల‌తో అద‌రగొడుతోంది.

4 /7

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.

5 /7

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది కాజల్ అగర్వాల్.

6 /7

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో కాజల్ అగర్వాల్ వెనుదిగిరి చూసుకోలేదు.

7 /7

లాస్ట్ ఇయ‌ర్  'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ .  ఇపుడు మ‌రోసారి బాబీ సినిమాలో న‌టిస్తోంద‌ట‌.