Keerthy Suresh: హద్దులు చెరిపేస్తోన్న మహానటి.. తొలిసారి ఆ హీరోకు కీర్తి సురేష్ లిప్‌లాక్..


Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్లామర్ సినీ ఇండస్ట్రీలో కేవలం తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. ఎపుడు సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ భామ త్వరలో లిప్‌లాక్‌తో అన్ని హద్దులు చెరిపేసే పనిలో పడింది. దీంతో అభిమానులు ఔరా అంటున్నారు.

1 /6

కీర్తి సురేష్ కీర్తి సురేష్ మహానటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా కొలువైంది. ఈ సినిమాలో నటనకు జాతీయ అవార్డు కూడా అందుకుంది.

2 /6

మహానటి ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో నటించిన కీర్తి సురేష్ త్వరలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న 'బేబి జాన్' అనే హిందీ మూవీలో యాక్ట్ చేస్తోంది.

3 /6

  ఈ సినిమాలో కీర్తి సురేష్ తన సహ నటుడు  వరుణ్ ధావన్‌ను లిప్ లాక్ చేయనున్నట్టు సమాచారం. ఇది నిజమైతే కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో అన్ని హద్దులు చెరిపేసినట్టే.

4 /6

ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెరైటీ ఫోజులతో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తూ వస్తోంది.

5 /6

కీర్తి సురేష్ తెలుగులో రామ్ హీరోగా నటించిన 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీలో నటించింది.

6 /6

కీర్తి సురేష్  తల్లిదండ్రులు ఇద్దరు.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో బాలనటిగా ఇండ్రడ్యూస్ అయింది. కథానాయిగా మలయాళ సినిమా గీతాంజలి మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.