Ketika Sharma Images: చుడీదార్‌లో కేతిక శర్మ.. అందాల విందుతో మైకం తెప్పిస్తున్న ఢిల్లీ భామ!

Ketika Sharma Latest chudidar Pictures Goes Viral. ఎప్పుడూ చిట్టిపొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చే కేతిక శర్మ.. ఈసారి చాలా పద్దతిగా ముస్తాబయ్యారు. చుడీదార్‌లో అచ్చు తెలుగమ్మాయిలా మెరిసిపోతున్నారు. 
 

1 /6

ఎప్పుడూ చిట్టిపొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చే కేతిక శర్మ.. ఈసారి చాలా పద్దతిగా ముస్తాబయ్యారు. చుడీదార్‌లో అచ్చు తెలుగమ్మాయిలా మెరిసిపోతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కేతిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3 /6

మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కేతిక ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  

4 /6

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.    

5 /6

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.     

6 /6

1995 డిసెంబరు 25న ఢిల్లీలో కేతిక శర్మ జన్మించారు. మార్టినీర్స్ పాఠశాలలో 10th పూర్తి చేసిన కేతిక.. ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు.