Ketika Sharma: టవల్ అడ్డుపెట్టి అందాలను దాచేసిన కేతిక శర్మ.. హాట్ సెల్ఫీ చుస్తే అంతే!

Ketika Sharma Latest Hot Photos. తాజాగా కేతిక శర్మ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలో టవల్ అడ్డుపెట్టి థన్ అందాలను దాచారు. ఈ ఫొటోకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. 

  • Apr 22, 2022, 22:16 PM IST
1 /5

తాజాగా కేతిక శర్మ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలో టవల్ అడ్డుపెట్టి థన్ అందాలను దాచారు. ఈ ఫొటోకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. 

2 /5

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

3 /5

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

4 /5

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.  

5 /5

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.