Akshara Gowda HOT Show: హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న అక్షర గౌడ, ఫోటోలు వైరల్

Akshara Gowda Hot pics viral: కోలీవుడ్ బ్యూటీ అక్షర గౌడ తన గ్లామర్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ భామ అందాలకు నెటిజన్స్ మైమరచిపోతున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

1 /6

అక్షర గౌడ అసలు పేరు హరిణి గౌడ. ఈమె పలు తమిళ, హిందీ, కన్నడ మరియు తెలుగు చిత్రాల్లో నటించింది.   

2 /6

2011లో వచ్చిన 'ఉయర్తిరు 420' అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే సంవత్సరం బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.   

3 /6

దళపతి విజయ్ తుపాకీ, అజిత్ ఆరంభం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /6

తెలుగులో మన్మధుడు 2,  వారియర్, దాస్ కా ధమ్కీ, నేనే నా వంటి సినిమాల్లో నటించింది.  

5 /6

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఫోటో అప్ లోడ్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.   

6 /6

రీసెంట్ గా ఈ అమ్మడు ఇన్ స్టాలో వదిలిన ఫోటోలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఇందులో ఓ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోసింది అక్షర.