Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ? రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి

ఈ దీపావళికి కార్లు కొనాలి అనుకుంటున్నవారికి.. రూ.4 లక్షల్లోపు బడ్జెట్ లో కార్లు చూస్తున్న వారికి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మారుతీ డాట్సన్, రెనో అండ్ క్విడ్ ఐదు మోడల్స్ 4 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధరకు లభిస్తాయి.
  • Nov 12, 2020, 17:11 PM IST

Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొనాలి అనుకుంటున్నవారికి.. రూ.4 లక్షల్లోపు బడ్జెట్ లో కార్లు చూస్తున్న వారికి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మారుతీ డాట్సన్, రెనో అండ్ క్విడ్ ఐదు మోడల్స్ 4 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధరకు లభిస్తాయి.

Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

1 /1

రెనాల్డ్ క్విడ్ కార్ ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ.299800 నుంచి రూ.512700 వరకు ఉంటుంది. క్విడ్ 799 సీపీ 3 సిలిండర్ BS6 ఇంజిన్ ఉంది.ఇందులో EBDతో పాటు ABS కూడా ఉంది. డ్రైవర్ పేసెంజర్ సీట్ బెల్ట్ కూడా ఉంటుంది. రీయర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అందుబాటులో ఉంది.