Nabha Natesh Pics: వైట్ డ్రెస్‌లో నభా నటేష్.. వంగి మరీ అందాలన్నీ చూపిస్తోందిగా!

Aactress Nabha Natesh looks very Hot in White Dress. నభా నటేష్ హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ అందాలను ఆరబోశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 
 

1 /5

తాజాగా నభా నటేష్ హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ అందాలను ఆరబోశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.   

2 /5

ఇటీవలీ కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని కన్నడ భామ నభా నటేష్.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.   

3 /5

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నభా నటేష్ నటించారు. అయినా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.  

4 /5

'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నభా నటేష్. ఆ సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టారు. దాంతో తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.   

5 /5

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డా పెద్దగా గుర్తింపు రాలేదు.