Nabha Natesh: బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఎద అందాల చూపిస్తూ రెచ్చిపోయిన నభా నటేష్.. ఇస్మార్ట్ పోరి లేటెస్ట్ పిక్స్ వైరల్..

నటా నటేష్ టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే  ప్రేక్షకులు యాది పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్‌గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకో ఒక్కసారిగా నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.

Nabha Natesh: నటా నటేష్ టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే  ప్రేక్షకులు యాది పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్‌గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకో ఒక్కసారిగా నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.

1 /7

నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెట్టింది.

2 /7

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

3 /7

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ అక్కడ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయికగా పరిచయమైంది.

4 /7

తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది.

5 /7

బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్.

6 /7

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళుతుంది. ఆ మధ్య భుజం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

7 /7

నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.