Rhea Chakraborty Hot Photos: సుశాంత్ మరణంతో కనుమరుగు..ఇప్పుడు మళ్లీ అందాల ఆరబోత మొదలెట్టిన రియా చక్రవర్తి!

Rhea Chakraborty Hot Photos: ఒకప్పుడు తెలుగులో తూనీగ తూనీగ వంటి సినిమాల్లో కనిపించిన రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వివాదంలో చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఈ భామ సైలెంట్ అయింది. ఇక తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ ఒక ఫొటోషూట్ షేర్ చేసింది. 

  • Oct 09, 2022, 10:13 AM IST
1 /5

రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కొన్నాళ్ల పాటు అందరికీ దూరమైపోయింది.  

2 /5

ఆ తరువాత సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసింది ఆమేనంటూ ఆమెను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. 

3 /5

జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఆమె చాలా సైలెంట్ గానే ఉండేది. 

4 /5

అయితే మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్న రియా చక్రవర్తి అందాలా ఆరబోతకు దిగింది. 

5 /5

తాజాగా రియా చక్రవర్తి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.