Shraddha Das: అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని శ్రద్ధా దాస్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే కుర్రాళ్లకు నిద్రపట్టదేమో..

Shraddha Das: ప్చ్.. కొంత మందికి ఎంత నటన, అభినయం అంతగా కాలం కలిసిరాదు. అలాంటి భామల్లో శ్రద్ధా దాస్ ఒకరు. నంబర్ హీరోయిన్ కావడానికి స్కోప్‌ ఉన్న ఈమె కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. గ్లామర్‌ డాల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్‌కు ఎక్కువగా అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే వీలైనపుడల్లా అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.

  • Apr 11, 2024, 12:20 PM IST
1 /5

శ్రద్ధా దాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా ఇండ్రక్షన్ అవసరం లేదు. తనదైన అందంతో ఇక్కడి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సక్సెస్‌పుల్ సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు మాత్రం రావడం లేదు.  

2 /5

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈ భామకు అవకాశాలు వచ్చిన స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోలేకపోయింది.  అందుకే వీలునపుడల్లా.. ఈ భామ క్లీవేజ్ షోతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతూనే ఉంటుంది.

3 /5

శ్రద్ధా నటన కేవలం తెలుగు సినిమాలకు  మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం అలరించింది.

4 /5

కేవలం సినిమాలు మాత్రమే పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ అక్కడ సత్తా చాటుతోంది. నెట్ ఫ్లిక్స్ కోసం శ్రద్ధా చేసిన 'బిహార్ ఛాప్టర్ 1' శ్రద్ధా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

5 /5

తెలుగులో ఆర్య, పీఎస్‌వీ గరుడ వేగ, డార్లింగ్, నాగవళ్లి, డిక్టేటర్ వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఐటెం గర్ల్‌గా నటించినా.. పెద్దగా ఉపయోగపడింది లేదు.