Tamannaah Bhatia Pics: తమన్నా భాటియా పరువాల విందు.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్న మిల్కీబ్యూటీ!

Tamannaah Bhatia Looks Hot in  Red Dress. మిల్కి బ్యూటీ తమన్నా భాటియా రెడ్ డ్రెస్సులో మెరిశారు. మిల్కీబ్యూటీ అందాలకు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుడుతున్నాయి. 
 

1 /6

సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ పరువాల విందు చేశారు. రెడ్ డ్రెస్సులో మిల్కీబ్యూటీ అందాలకు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుడుతున్నాయి.   

2 /6

మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పడు ఎలా ఉన్నారో ఇప్పటికే.. అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ఎఫ్ 2 కోసం బికినీ వేసిన తమన్నా ముందు మెహ్రీన్ తేలిపోయిందంటే అర్ధం చేసుకోవాలి.   

3 /6

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్‌కి జతగా 'గుర్తుందా శీతాకాలం', చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.   

4 /6

కెరీర్ మాంచి ఊపు ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసి తమన్నా.. అందరినీ ఆచార్య పరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు.    

5 /6

తమన్నా తెలుగులో చాలా సినిమాలు చేసినా.. హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2లు మంచి గుర్తింపు తెచ్చాయి.  

6 /6

తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.