Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?

Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..

 

1 /5

చిరంజీవి.. (Chiranjeevi) మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

2 /5

బాలకృష్ణ (Balakrishna Nandamuri) నందమూరి బాలకృష్ణ.. 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత తన పారితోషకాన్ని రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచారు.

3 /5

నాగార్జున (Nagarjuna Akkineni) అక్కినేని నాగార్జున ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషం తీసుకుంటున్నారు.

4 /5

వెంకటేష్ (Venkatesh) విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

5 /5

రవితేజ (Ravi Teja): రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.