Venus Transit 2024: మార్చి నెలలో ఈ రాశులవారికి లాభాలే లాభాలు..

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 02:01 PM IST
Venus Transit 2024: మార్చి నెలలో ఈ రాశులవారికి లాభాలే లాభాలు..

Venus Transit 2024: మార్చి నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు కుంభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇది మార్చి 7వ తేదీ ఉదయం 10:55 గంటలకు జరగబోతోంది. శని పాలించే కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మార్చి 30 వరకు ఇదే ప్రభావం కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శుక్రుడు శని గ్రహంలో సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభ రాశి:
శని రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కూడా పొంది..జీతాల్లో కూడా మార్పులు వస్తాయి. దీంతో పాటు ఇతరుల నుంచి కూడా ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారాలు, కళ, మీడియా రంగాల్లో పనులు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.  

తుల రాశి:
కుంభరాశిలోకి శుక్రుడి సంచారం తుల రాశివారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. లాగే పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పూర్వీకుల నుంచి కూడా భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. దీంతో పాటు ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా కూడా అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కుంభ రాశి:
శుక్రుని సంచారం కారణంగా కుంభ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం శృంగార బరితంగా ఉంటుంది. అంతేకాకుండా ఒంటరి జీవితం గడుపుతున్నవారికి శుక్రుడి సంచారం కలిసి వస్తుంది. దీంతో పాటు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News