Laxmi Parvathi: ఐదేళ్లలో చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: లక్ష్మీపార్వతి

CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్‌ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.

  • Zee Media Bureau
  • May 2, 2024, 12:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News