వీడియో : Interesting facts about Melania Trump and Ivanka Trump : డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్ గురించి పలు ఆసక్తికరమైన నిజాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెలానియ, ఇవాంక ఎక్కడికెళ్తే.. అక్కడ వాళ్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి ప్రదర్శించారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ జీవితంలోకి వచ్చిన మెలానియ ట్రంప్ ఎవరు ? ఎప్పుడు, ఎలా ట్రంప్ జీవితంలో ఆమె ఓ భాగమయ్యారు ? సవతి తల్లి అయిన మెలానియా ట్రంప్‌కి, కూతురు ఇవాంకా ట్రంప్‌కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ? ఇవాంక ట్రంప్ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఇవాంకకు అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ? నలుగురు పిల్లల తల్లి అయిన ఇవాంక గ్లామర్ సీక్రెట్ ఏంటనే అనేక సందేహాలకు సమాధానమే ఈ సింగిల్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి మరి.

  • Zee Media Bureau
  • Feb 25, 2020, 06:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News