Achampet Attack: రాహుల్‌ గాంధీ ఇదేనా నీ ప్రేమ దుకాణం? కేటీఆర్‌ నిలదీత

KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోని అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

  • Zee Media Bureau
  • May 15, 2024, 04:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News