Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్..!

Union Home Minister Amit Shah: ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ,బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. 

  • Zee Media Bureau
  • Jun 23, 2023, 09:42 AM IST

Union Home Minister Amit Shah: ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ,బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మెట్రో రైలు విస్తరణ, కంటోన్మెంట్ భూములపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరూ నేతలు చర్చించనున్నారు. అయితే మొన్నటి వరకు బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడిన బీఆర్ఎస్ నేతలు కొద్ది రోజులుగా మౌనం పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు షాను కేటీఆర్ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Video ThumbnailPlay icon

Trending News