Bandi Sanjay: ది కేరళ స్టోరీ మూవీకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి: బండి సంజయ్

సీఎం కేసీఆర్ కూడా ది కేరళ స్టోరీ మూవీ చూడాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలో చూపించిన తరహా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీలో చూపించింది 5 నుంచి 10 శాతమేనని పేర్కొన్నారు.  

  • Zee Media Bureau
  • May 9, 2023, 10:40 PM IST

.  

Video ThumbnailPlay icon

Trending News