UP news: యూపీ టీచర్ నిర్వాకం.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్..

UP: యూపీలోని ఓ స్కూల్ లో పాఠాలు చెప్పాల్సిన టీచర్ స్డూడెంట్ తో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. 
 

  • Zee Media Bureau
  • Jul 29, 2022, 04:44 PM IST

UP Teacher viral video: పాఠాలు నేర్పే టీచర్లు సమయం వృథా చేయకుండా శ్రద్ధగా చదువు కోవాలని చెబుతారు. విద్యార్థుల కోసం ఎక్కువ సమయం కేటాయించి మరి పాఠాలు నేర్పే టీచర్లు ఉంటారు. అలాంటి వారు తమను వదలిపోతుంటే కన్నీరును పెట్టుకునే దృశ్యాలను మనం చాలానే చూసి ఉంటాం. కానీ కొందరు ఆ వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. యూపీలో ఓ పాఠశాలలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. క్లాస్ రూంలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News