Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా.. హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

Nabha Natesh Hot Photos: అవకాశాల వైపు కన్నేసిన నభా నటేష్ హాట్ ఫోటోషూట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇదివరకు అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉంటూ పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తూ  ఉండే నభా ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 08:03 AM IST
  • రెచ్చిపోయిన నభానటేష్
  • ఆసక్తికరంగా మారిన హాట్ ఫోటోషూట్
Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా.. హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

Nabha Natesh Hot Photos: కన్నడ భామ నభా నటేష్ చేసిన కొన్ని సినిమాలతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆమె తొలుత వజ్రకాయ అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె కన్నడలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ తరువాత కన్నడ నాట మరో రెండు సినిమాలు చేసిన ఆమె తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అదుగో అనే మరో సినిమా చేసింది కానీ ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు.

అయితే పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రలో నటించి పక్క తెలంగాణ మాస్ అమ్మాయిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత డిస్కో రాజా సినిమా డిజాస్టర్ గా నిలవగా సోలో బతికే సో బెటరు సినిమా కాస్త ఊరట నిచ్చింది ఇక ఆ తర్వాత ఆమె చేసిన అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో అయితే అసలు అవకాశాలు లేవు.

మిగతా బాషలలో కూడా దాదాపు అదే పరిస్థితి. ప్రస్తుతానికి అవకాశాల వైపు కన్నేసిన ఆమె హాట్ ఫోటోషూట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇదివరకు అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉంటూ పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు మాత్రం సినీ అవకాశాల కోసమో లేక మరి ఏమిటో తెలియదు కానీ ఒకపక్క ఎద అందాలు అరబోస్తూనే మరోపక్క తొడల అందాలను కూడా చూపించేందుకు ఆసక్తి చూపిస్తుంది.

తాజాగా ఆమె రెడ్ కలర్ టాప్ ధరించి ఫ్లోరల్ బాటమ్ ధరించింది. అందులోనే ఒక పక్క ఎద అందాలను ఆరబోస్తూ మరొక తొడల అందాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె ఎద అందాల ఆరబోతను మీరు కూడా చూసేయండి మరి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Also Read: Ketika Sharma Images: క్లీవేజ్ షోతో కైపెక్కిస్తున్న కేతిక శర్మ.. మతిపోయే అందాలు చూడతరమా!

Also Read: Anupama Parameswaran Hot Pics: బాబోయ్ అనుపమ పరమేశ్వరన్‌.. మరీ ఇంతలా చూపించేసిందేంటి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News