Coriander seeds for weight loss: ఈరోజుల్లో కూర్చొని ఎక్కువసమయంపాటు పనులు చేయడం వల్ల బరువు సులభంగా పెరిగిపోతున్నారు. ఇది ప్రధాన సమస్యగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఒక వస్తువుతో బరువు ఈజీగా తగ్గవచ్చు.
Flat Belly Tips At Home: అధిక బరువు పెరగడం కారణంగా చాలామందిలో బెల్లీఫ్యాట్ వస్తోంది. దీనికి కారణంగా స్లిమ్‌గా కనిపించలేకపోతున్నారు. అయితే ప్రతిరోజు ఈ క్రింది ఆహారాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమే కాకుండా స్లిమ్‌గా కనిపించవచ్చు.
Dal Idli Recipe: దాల్ ఇడ్లీ ఒక ప్రత్యేకమైన ఇడ్లీ వంటకం. ఇది పప్పు, బియ్యం పిండితో తయారు చేయబడుతుంది. ఇది సాధారణ ఇడ్లీ కంటే చాలా రుచికరమైనది, పోషకమైనది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ అదనంగా ఉంటాయి.
Sesame Laddu Recipe: నువ్వుల లడ్డు ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు. ఇది ఎంతో రుచికరమైన , ఆరోగ్యకరమైన పదార్థం. దీని తయారు చేయడం ఎంతో సులభం. అలాగే ఇందులో బోలెడు లాభాలు ఉన్నాయి.
Health Benefits Of Garlic Peel: వెల్లుల్లి పీల్స్‌ను చాలా మంది బయట పడేస్తూ ఉంటారు. నిజానికి వీటిని ప్రతి రోజు ఇలా వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రింది సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
5 Aloevera Facepacks: అలోవెరాలతో రకరకాల ఫేస్‌ప్యాకులు తయారు చేసుకుని ముఖానికి వేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.. మెరిసిపోతుంది
అలోవెరా లో ముఖానికి హైడ్రైటింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి.
Vitamin B12 Deficiency Symptoms: శరీరంలో విటమిన్ బి12 ఎంతో అవసరమైన పోషకం. దీని వల్ల మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాము. అయితే విటమిన్ బి12 లోపం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Liver detoxifying and weight loss drink: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అలాగే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.ఈ లివర్ క్లెన్సింగ్ డిటాక్స్ డ్రింక్ ని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి.
Prediabetes Lifestyle Tips: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Pre Menstrual Syndrome : కొన్ని సార్లు పీరియడ్ వచ్చే ఒక వారం.. రెండు వారాల ముందు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూఉంటాయి. అవి పీరియడ్స్ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల వస్తాయి అని అంటారు చాలామంది. ఉదాహరణకి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉండచ్చు. దీన్ని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారు.
Cold Coffee Recipe: చాలా మందికి వేసవి కాలంలో కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకుని తాగడండి. తయారీ విధానం తెలుసుకోండి.
Summer Weight Loss Tips: వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోనే ఉన్నా కూడా..ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చల్లగా తాగుతూఉండాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలోనే.. ఇంట్లోనే చేసుకునే కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మనము బరువు కూడా తగ్గచ్చట. ఒకసారి చూద్దాం
Nimmakaya Pachadi Telugu: ప్రతి సంవత్సరం నిమ్మకాయ పచ్చడిని వేసవి కాలంలో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు వినియోగించి తయారు చేసుకుంటే సులభంగా మార్కెట్లో లభించి పచ్చడ్ల రుచిని పొందుతారు. దీని వల్ల కలిగే లాభాలు కూడా ఇప్పుడు తెలుసుకోండి.
Tomato Fish Recipe: సాధారణంగా ఆదివారం వచ్చినా ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా చికెన్, మటన్ తయారు చేసుకుంటాం. అప్పుడప్పుడు చేపలు కూడా వండుకుంటారు. కానీ, ఎప్పుడైనా బెంగాళీ స్టైల్లో టమాట చేపలకూర తయారు చేసుకున్నారా?
Weight Loss with Litchi: లిచీ తీయ్యగా ఉంటుంది. బయట గులాబీ రంగులో ఉండే ఈ పండు లోపలవైపు తెలుపు రంగులో ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ లిచీ పండుతో బరువు కూడా తగ్గవచ్చు.
Benefits of cucumber juice for hair: ఈరోజుల్లో జుట్టు రాలడం, డ్యాండ్రఫ్ పేరుకుపోవడం సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందలేకున్నారు.
Bad Cooking Oil for Health: మనం సాధారణంగా ఏ కూర, పప్పు చేసినా వంటనూనె వాడతాం. ఇది లేనిదే ఏ పనికాదు. మన ఇళ్లలో సన్ ఫ్లవర్, పల్లీ, నువ్వులనూనె వంటివి వంటలకు ఉపయోగిస్తాం. అయితే, మీరు కచ్చితంగా దూరం పెట్టాల్సిన కొన్ని రకాల నూనెలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.