Tips To Stop Hair Fall: నేటికాలంలో చాలా మంది హెయిర్ లాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం మందులు, ప్రొడెక్ట్స్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Foods To Avoid In Summer: వేసవికాలంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీని కారణంగా మీరు తీవ్రమైన రోగల బారిన పడాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది అనేది తెలుసుకుందాం.
Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Injected Watermelons Identified: పుచ్చకాయలు విక్రయించే చాలామంది డబ్బు సొమ్ము చేసుకోవడానికి ఇంజక్షన్స్ చేస్తూ మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు జరుపుతున్నారు నిజానికి ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అయితే ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకోండి.
Chrysanthemum Tea: ప్రతిరోజు చాలామంది విచ్చలవిడిగా టీలను తాగుతూ ఉంటారు. వీటికి బదులుగా చామంతి పూలతో తయారుచేసిన టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
Rosemary Leaves Health Benefits: రోజ్మేరీ ఆకుల తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్, మలబద్దం, జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజ్మేరీ ఎంతో ఉపయోగపడుతుంది.
Health Benefits with Turmeric water: పసుపు మన వంటింటి కిచెన్ లో కచ్చితంగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఏదైనా గాయాలు అయినా గాని వెంటనే పసుపు పెట్టడం మనకు అలవాటు అయితే స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోవడం వల్ల మీకు ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా?
Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Poornalu Recipe: తెలుగు పండుగలు ఎంతో ప్రత్యేకమైనవి. అలాగే పండుగల సందర్భంలో తయారు చేసే పిండి వంటకలు కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. పిండివంటలో పూర్ణాలు కూడా ఒకటి. దీనిని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
Get Rid of Blackheads: ముఖంపై రంధ్రాల వల్ల నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి చూడ్డానికి ముఖం అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. వీటిని తగ్గించడానికి వేల రూపాయల్లో ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ కి వెళ్తారు.
5 Precautions Thyroid Patients Should Take: థైరాయిడ్ పేషెంట్స్ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్లో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Porridge Water For Glass Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ చర్మానికి ఎంతో ఆరోగ్యాకరమైన మాస్క్. దీనిని ఉపయోగించడం వల్ల మీరు మొటిమలు, మచ్చల సమస్యల నుంచి బయటపడవచ్చు.
Golden Milk Benefits: గోల్డెన్ మిల్క్ ఒక అద్భుతమైన ఔషధంగా పేరు పొందింది. దీని తీసుకోవడం వల్ల భయంకరమైన వ్యాధులను కూడా చిటికెలో మాయం చేసే శక్తి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ambedkar Jayanti 2024 Quotes And Photos In Telugu: ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆయన చేసిన త్యాగానికి గాను గుర్తించుకుంటూ దేశవ్యాప్తంగా వాడవాడల్లో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆయన జన్మించిన రోజే ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Sprouted Ragi Benefits: మొలకెత్తిన రాగులు చాలా పోషకమైనవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీ ఆహారంలో మొలకెత్తిన రాగులను చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Dark Chocolate Nutrition Benefits: చాక్లెట్లను ఇష్టపడని వారు అంటూ ఉండరు. అయితే సాధారణ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యాలాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Tips To Manage Uric Acid In Telugu: యూరిక్ యాసిడ్ కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. ముఖ్యంగా దీని కారణంగా చాలామందిలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాను వినియోగించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.