Ketika Sharma Images: కేతిక శర్మ హాట్ స్టిల్స్.. పిక్స్ 'పోలా' అదిరిపోలా!

Ketika Sharma shares amazing Navel Pictures in Short Dress. కేతిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మోడ్రన్ డ్రెస్సులో బెడ్‌పై నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

కేతిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మోడ్రన్ డ్రెస్సులో బెడ్‌పై నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కేతిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3 /6

మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కేతిక ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  

4 /6

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.    

5 /6

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.     

6 /6

1995 డిసెంబరు 25న ఢిల్లీలో కేతిక శర్మ జన్మించారు. మార్టినీర్స్ పాఠశాలలో 10th పూర్తి చేసిన కేతిక.. ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు.