Adah Sharma Hot Photos: ఆదా శర్మ హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ వలపు వల!

Adah Sharma Hot Photos: హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనా ఆదా శర్మ తరువాత తెలుగులో మంచి క్రేజ్ మాత్రం దక్కించుకోలేక పోయింది. ఇక దీంతో ఆమె అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Oct 09, 2022, 11:50 AM IST
1 /5

బాంబే భామ ఆదా శర్మ హిందీలో 1920 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమా ద్వారాపరిచయమైంది.

2 /5

హార్ట్ ఎటాక్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా హీరోయిన్ అవకాశాలు అయితే రాలేదు. ఆ తరువాత ఆమెకు తెలుగులో సెకండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. 

3 /5

ఆదా శర్మ సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయినా ఆమెకు ఇప్పుడు ఆ పాత్రలు కూడా సరిగా రావడం లేదు. దీంతో ఆమె అందాల ఆరబోతకు తెర తీసింది. 

4 /5

ఆమెకు ప్రస్తుతానికి సినిమాలు కూడా చేతిలో లేకపోవడంతో ఏకంగా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

5 /5

ఆదా శర్మ హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.