Sreemukhi: పొట్టి గౌనులో పరువాల విందు చేసిన శ్రీ‌ముఖి.. పిక్స్ వైర‌ల్..

Sreemukhi: శ్రీ‌ముఖి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి  ఈ విష‌యాలు తెలుసా.. శ్రీ‌ముఖి గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు టెలివిజ‌న్ యాంక‌ర్‌గా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవి సంబంధించిన అదుర్స్ ప్రోగ్రామ్‌తో యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత ప‌టాస్ స‌హా ప‌లు టీవీ ప్రోగ్రామ్స్‌తో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా న‌టిగా ఫుల్ బిజీగా ఉంది.

1 /7

టెలివిజ‌న్ యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ముఖి .. 2012లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన జులాయి సినిమాలో హీరో చెల్లెలు పాత్ర‌లో న‌టించింది.

2 /7

హీరోయిన్‌గా 2013లో విడుద‌లైన  ప్రేమ ఇష్క్ కాద‌ల్ మూవీతో ప‌రిచ‌య‌మైంది. తెలుగులో అత్య‌ధిక పారితోష‌కం అందుకునే స్థాయికి ఎదిగిపోయింది.

3 /7

తెలుగులో అదుర్స్, సూప‌ర్ సింగ‌ర్ 9, ప‌టాస్ వంటి టీవీ ప్రోగ్రామ్స్ శ్రీ‌ముఖికి మంచి పేరు తీసుకొచ్చాయి.

4 /7

  సినిమాల్లో నేను శైల‌జా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి, భోళా శంక‌ర్  స‌హా ప‌లు క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది.

5 /7

ఇక క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీ‌ముఖి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.అంతేకాదు బిగ్ బాస్ సీజ‌న్ 3లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి  సంచ‌ల‌నం రేపింది. అక్కడ శ్రీ‌ముఖి చేసిన అల్ల‌రిని ఎవ‌రు మ‌రిచిపోలేదు.

6 /7

శ్రీ‌ముఖి తెలంగాణ‌లోని నిజామాబాద్‌లో 10 మే 1993లో జ‌న్మించింది. శ్రీ‌ముఖి తండ్రి రామ్ కిష‌న్ ప్ర‌ముఖ కంపెనీలో మంచి పొజిష‌న్‌లో ప‌నిచేస్తున్నారు. త‌ల్లి ల‌త బ్యూటీషియ‌న్.. త‌మ్ముడు సుష్రుత్, చెల్లెలు చెర్రీ ఉన్నారు.

7 /7

  త్వ‌ర‌లో శ్రీ‌ముఖి ఓ వ్యాపారవేత్త‌తో ఈ యేడాదే పెళ్లి పీఠ‌లు ఎక్కుబోతున్న‌ట్టు స‌మాచారం.