Valentine's Day: అందాల ట్రీట్ ఇచ్చిన కేతిక శర్మ.. ఈ ఫోటోస్ చూస్తే మీ మతిపోవడం పక్కా..

ketika sharma latest photos: కేతిక శర్మ తన హాట్ హాట్ అందాలతో నెట్టింట రచ్చ లేపుతోంది. లవర్స్ డే సందర్భంగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలకు కుర్రోళ్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

ketika sharma looks very sexy in red dress: 'రొమాంటిక్‌' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ, ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షోకు తెరదీసింది. ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

1 /5

డబ్ స్మాష్, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో క్రేజ్ తెచ్చుకుంది కేతిక శర్మ,   

2 /5

'రొమాంటిక్‌' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది,   

3 /5

ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాల్లో నటించి మెప్పించింది.   

4 /5

గతేడాది 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

5 /5

ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షోకు తెరదీసింది.