Sunita Williams: అంతరిక్షంలో చరిత్ర సృష్టించనున్న సునీతా విలియమ్స్‌

Sunitha Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో చరిత్ర సృష్టించనుంది. ముచ్చటగా మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. నాసా ప్రయోగించనున్న యునైటెడ్‌ లాంచ్‌ అలియన్స్ ప్రయోగంలో సునీత ప్రయాణించనున్నారు. ఈ మేరకు మొత్తం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గతంలో సునీత రెండు అంతరిక్ష ప్రయాణాలు చేసిన విషయం తెలిసిందే.

  • Zee Media Bureau
  • Apr 25, 2024, 05:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News