Ileana DCruz : మాల్దీవుల్లో ఇలియానా అందాల ఆరబోత

Ileana D'Cruz's Maldives date : ప్రస్తుతం ఇలియానా మాల్దీవుల్లో విహరిస్తోంది. అక్కడి బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. వైట్‌ బికినీలో స్టన్నింగ్‌ లుక్స్ తో అదరగొట్టేస్తోంది ఇలియానా. ఇక ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసి నెటిజెన్స్‌ను ఖుషీ చేస్తోంది ఈ అమ్మడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 07:39 PM IST
  • సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఇలియానా

    తన అందాల ఆరబోతతో నెటిజెన్లకు నిద్ర లేకుండా చేస్తోన్న అందాల తార
 Ileana DCruz : మాల్దీవుల్లో ఇలియానా అందాల ఆరబోత

Ileana D'Cruz shares stunning pics from Maldives vacation: ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఇలియానా (Ileana D'Cruz) ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ నిత్యం హల్ చల్ చేస్తూ ఉంటుంది. తన అందాల ఆరబోతతో నెటిజెన్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ అందాల తార. 

ఇటీవల ఎక్కువగా ఈ అమ్మడు విహారయాత్రలతోనే గడిపేస్తోంది. బీచుల్లో అందాలు ఆరబోస్తోంది. రోజుకో హాట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది ఈ గోవా బ్యూటీ (Goa Beauty). ప్రస్తుతం ఇలియానా మాల్దీవుల్లో (Maldives vacation) విహరిస్తోంది. అక్కడి బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. వైట్‌ బికినీలో స్టన్నింగ్‌ లుక్స్ తో అదరగొట్టేస్తోంది ఇలియానా (Ileana). ఇక ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో (Social media) షేర్ చేసి నెటిజెన్స్‌ను (Netizens‌) ఖుషీ చేస్తోంది ఈ అమ్మడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

 

Also Read : Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..

తాజాగా బికినీ ఫోటోలను (Bikini photos) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇలియానా.. సూర్యుడు.. సముద్రం అంతా తన కోసమే అంటూ క్యాప్షన్‌ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇలా చాలా ఫోటోలు ఇలియానా వాల్‌పై ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలపై ఇలియానా ఫ్యాన్స్ కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇలియానా (Ileana) ప్రస్తుతం విద్యాబాలన్, సెంథిల్ రామమూర్తిలతో కలసి ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలోనటిస్తోంది.

Also Read : Breaking News: అప్పుడు కేరళ.. ఇప్పుడు కర్ణాటక.. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు- థర్డ్ వేవ్ కు సంకేతమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News