Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!

Ketika Sharma Pics: బ్రో మూవీతో రీసెంట్‌గా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది కేతిక శర్మ. తరువాత చేయబోయే సినిమాల గురించి అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుండగా.. సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌లో ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసింది.
 

  • Aug 20, 2023, 12:07 PM IST
1 /5

కేతిక శర్మ పొట్టి నిక్కర్‌లో విదేశీ వీధుల్లో సందడి చేస్తోంది. ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో తిరుగుతున్న ఫొటోలను పంచుకుంది.  

2 /5

పొట్టి డ్రెస్‌లో థైస్ షోతో మతిపోగొట్టింది. ఈ పిక్స్‌ను చూసి అభిమానులు మైమరిచిపోతున్నారు.   

3 /5

24 డిసెంబర్ 1995న న్యూఢిల్లీలో జన్మించిన కేతిక.. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.   

4 /5

డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ మూవీస్‌తోనే సినీ కెరీర్ ఆరంభించింది.  

5 /5

రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. బ్రో వంటి మరోసాలిడ్ హిట్ కొడితే.. కెరీర్‌కు ప్లస్ అవుతుందని ఈ ఢిల్లీ బ్యూటీ భావిస్తోంది.