25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...

North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి.  ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 3, 2024, 04:41 PM IST
  • ఉత్తర కోరియా ప్రెసిడెంట్ మరో దురాగతం..
  • టీనేజ్ అమ్మాయిలతో దారుణాలు..
25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి  షాకింగ్ విషయాలు...

25 virgin girls north korean dictator kimjongun harassed teen girls: ప్రపంచ దేశాలలో ఉత్తర కొరియా కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు జిమ్ కిమ్ జోంగ్ ఉన్ తరచుగా వార్తలలో ఉంటారు. ఆయన నియంతగా వ్యవహరించడం, భయంకరమైన శిక్షలు, నిర్భంధించే విధానం కూడా ఎంతో కఠినంగా ఉంటాయి. ప్రపంచ దేశాలు కూడా ఆయనపై ఆలోచించి మాట్లాడుతాయని చెబుతుంటారు. ఆయన ఎలాంటి దాడుల చేయడానికైన రెడీగా ఉంటారని, ఆయన కేవలం సైన్యంకోసం ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తుంటారని చెబుతారు. దేశం ఏమైపోయిన ఆయన రాజ్యంగం, ఆయన చెప్పినట్లే వినాలంటూ ఆయన కఠినమైన చట్టాలను అమలుపరుస్తుంటారు.  అయితే తాజాగా కిమ్‌కు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

కిమ్‌ను ఎల్లప్పుడు సంతోషంగా ఉంచేందుకు ప్రతీ ఏడాది 25 మంది టీనేజ్ అమ్మాయిలతో కూడిన టీమ్ పని చేస్తుందని విషయం వెలుగులోకి వచ్చింది. ఆ టీమ్ లోని అమ్మాయిలంతా.. 20 ఏళ్ల లోపు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. అమ్మాయిలను ఎంపిక చేసే విధానం కూడా ఉంటుందంట.కేవలం కన్యత్వం ఉన్న అమ్మాయిలను మాత్రమే దీనికోసం సెలక్ట్ చేస్తారంట. దీనికోసం అమ్మాయిలకు ప్రత్యేకంగా టెస్టులు చేస్తారంట. ఎలాంటి మచ్చలు కానీ, మరేలాంటి లోపాలు లేని అందమైన టీనేజ్ యువతను ఎంపిక చేస్తారంట. దీని కోసం జిమ్ టీమ్ దేశమంతట చుట్టేస్తారంట. వీరి కుటుంబ వివరాలు, మొదలైనవాటిపై ప్రత్యేకంగా నిఘాఉంచుతారంట.

ఈ క్రమంలో అందమైన ఇరవైఏళ్లలో పు ఉన్న యువతను తీసుకొచ్చి, కిమ్  ప్యాలెస్ లో ఉంచుతారంట. ఒక యాభై మందికి తీసుకొచ్చి దానిలో అన్నిరకాల టెస్టులు చేసిన తర్వాత ఇరవై ఐదు మందిని ఫైనల్ చేస్తారంట. వీరిని మూడు టీమ్ లుగా కూడ విభజిస్తారంట. కిమ్ కు మసాజ్ చేయడానికి కొందరు, పాటలు , డ్యాన్స్ ల కోసం మరో టీమ్, ఇక సెక్స్ , లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి మరికొందరు ఉంటారంట. ముఖ్యంగ లైంగికంగా పాల్గొనే వారు అత్యంత అందంగా, సుకుమారంగా, ఎలాంటి వర్జినీటి కోల్పోని యువతులను మాత్రమే ఉంటారంట. వీరితో జిమ్ ఎంజాయ్ చేశాక.. ఆయన సైన్యంలోని కొందరికి ఇచ్చి పెళ్లిళ్లు జరిపిస్తారంట.

Read More: Vampire Facial: వామ్మో.. ఫెషియల్ చేసుకున్న మహిళలకు హెచ్ఐవీ.. అసలేం జరిగిందంటే..?

ఇటీవల  కిమ్ బందీల నుంచి పారిపోయివచ్చిన ఒక యువతి కిమ్ ప్యాలెజ్ లో జరిగే ఈ దారుణాలను గురించి స్థానికంగా సమాచారం ఇచ్చింది. దీంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కిమ్ దగ్గరకు పంపించడానికి యువతలు తల్లిదండ్రులు కూడా ఓకే చెప్తారంట. తమ వాళ్లు ఆకలితో అలమటించే బదులు, అక్కడ కనీనం బతికి ఉంటారని ఆశతో ఇలా చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది. ఇక జిమ్ జరిపే దారుణాలకు సంబంధించిన మరో ఘటన తెరపైకి రావడంతో కొందరు షాక్ తో నోరెళ్ల బెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News