Chandrababu Naidu Speech: పొత్తులు తమ కోసం కాదని.. ఏపీ రాష్ట్ర రక్షణ కోసమేనని టీడీపీ అధినేత తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తమ ఆరాటమని ప్రకటించారు. పెనుకొండ సభలో...
10th Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో ఇక పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఇవాళ్టి నుంచి హాల్టికెట్లు అందుబాటులో రానున్నాయి. హాల్టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Ycp vs Prashant kishor: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీహార్లో చెల్లని నాణెం ఇక్కెడెలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు.
Andhra Pradesh Elections: ఆంధ్ర ప్రదేశ్ లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమిఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్లు చేశారు.
Pawan Kalyan: ఏపీ ఎన్నికలు సమీపించేకొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు అధికార పార్టీ ఒంటరిగా మరోవైపు తెలుగుదేశం-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Common Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మొన్న వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయస్థానాన్ని చేరాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp Manifesto: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తి చేసిన అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు సిద్ధమౌతోంది. వైనాట్ 175 లక్ష్య సాధనకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahasena Rajesh: తెలుగుదేశం పార్టీకు అప్పుడే షాక్ తగిలింది. పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆ పార్టీ అభ్యర్ధి ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్ధి పోటీ చేయనని స్పష్డం చేశారు.
Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రకటించిన ఇన్ఛార్జ్లను కూడా చివరి నిమిషంలో మార్చుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
AP Politics 2024: ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి సభ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అలజడికి కారణమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
AP Tenth Exams Dates: ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల షెడ్యూలు ఇలా..
Zee News-Matrize Survey: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి కొద్దిరోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించగా, ప్రతిపక్షాలు కూటమిగా సిద్ధమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Speech At Jenda Sabha: జనసేన-టీడీపీ జెండా సభలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. సీఎం జగన్పై ఓ రేంజ్లో విరుచుకుపడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను పాతళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.