'సినిమా బండి' ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా నటిస్తున్న సినిమా ‘నీతోనే నేను’. ఈ సినిమాలో కుషిత కళ్లపు, మోక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 13 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక అభిమాని చెంప దెబ్బ కొట్టింది. అవును నిజమే.. డార్లింగ్ ప్రభాస్ ఎయిర్ పోర్టు నుంచి బయటకి వస్తుండగా.. అభిమాని ఫోటో దిగింది.. వెళ్లేప్పుడు చెంపపై కొట్టింది.
విలక్షణమైన కథలతో మంచి విజయాలను అందుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'డెవిల్'. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని 'మాయ చేశావే' పాట కోసం విదేశీ వాయిద్యాలు వాడుతున్నారు. ఆవివరాలు..
బాలీవుడ్ లో ఖాన్ త్రయాలకు.. హీరోలకు హిట్ లేక చాలా కాలమే అవుతుంది. ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. అంత అయిపోయిందని అనుకునే సమయంలోనే "జవాన్" తో తన సత్తా చాటాడు.. రెండు రోజుల్లో 250 కోట్ల పైగా వసూలు చేసి అందరిని ఆశ్చర్యపడేలా చేసాడు.
హారర్ సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ బానే ఉందని చెప్పాలి. ఎందుకంటే భయపడుతూనే హారర్ సినిమాలు చూడటం చాలా సాధారణం. అలాంటి జోనర్ లోనే వస్తున్న మరో సినిమా సి.డి (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ సినిమాలో హీరోయిన్ ఆదాశర్మ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఆ వివరాలు
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ.. తనే దర్శకత్వం వచిస్తున్న చిత్రం 'నచ్చినవాడు'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలోని ఒక పాటను అక్కినేని అమల విడుదల చేసారు. ఆ వివరాలు
సౌమ్య మీనన్ మహేష్ బాబు నటించిన 'సర్కారువారి పాట' సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ పక్కన నటించి అందరిని ఆకట్టుకుంది. కేరళకు చెందిన ఈ కుట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 'సర'లో మెయిన్ రోల్ లో నటిస్తుంది. ఆ వివరాలు
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ' హీరో నవదీప్ సమర్పిస్తున్న ఈ సినిమాని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రముఖల మధ్య విడుదల అయింది. ఆ వివరాలు
కుమారి 21f సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఇపుడు మరో త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. సుమన్ వూటుకూరు హీరోగా ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేసాడు.
బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా 'బ్రో'.. నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 25న జరగనుంది. అయితే చీఫ్ గెస్ట్ అతనే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది ఎంత వరకు నిజమో చూడాలి.
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టిని ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఫస్ట్ లవ్ బేస్ చేసుకొని తీస్తున్న సినిమా 'ఓ సాథియా'.. ఆర్యన్ గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దివ్య భావన తెరకెక్కిస్తున్నారు. దివ్యభావన గారు ఈ సినిమాతో దరర్శకురాయిగా పరిచయం అవుతున్నారు. ఆ వివరాలు
'నాటకం' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఆశిష్ గాంధీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన రుద్రంగి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ వివరాలు ఇలా..
Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం ఉందని అంటున్నారు. బిచ్చగాడు 2 షూటింగ్ కోసం మలేషియా వెళ్లిన ఆయన అక్కడ షూట్ చేస్తూ పడవ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Targetted YS Jagan: నందమూరి బాలకృష్ణ తన సినిమా ట్రైలర్ ద్వారా వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Varasudu - Varisu To Release on January 11: దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన వారసుడు సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది సినిమా యూనిట్. ఆ వివరాలు
Jr NTR Voice for the Title Glimpse of SDT 15: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం తన హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో అనుకుంటున్నారా? దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.